ట్రెండింగ్
Epaper    English    தமிழ்

$500k మార్క్ కి చేరువలో 'హాయ్ నాన్న'

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 05:02 PMనాని మరియు మృణాల్ ఠాకూర్ నటించిన 'హాయ్ నాన్నా' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ పాన్-ఇండియన్ ఎమోషనల్ డ్రామాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం USA బాక్స్ఆఫీస్ వద్ద $450k మార్క్ ని క్రాస్ చేసినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా, జయరామ్, ప్రియదర్శి, నాజర్, అంగద్ బేడి, శృతి హాసన్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం) మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com