ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాక్స్ఆఫీస్‌వద్ద చరిత్ర సృష్టిస్తున్న 'యానిమల్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 05:25 PM



బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'యానిమల్' సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, యానిమల్ సినిమా మొదటి వారంలో అన్ని భాషలలో అల్ ఇండియా వైడ్ గా 338.63 కోట్ల నెట్ వసూలు చేసింది


ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com