చెన్నై లో ఉన్నప్పుడు కృష్ణగారు , మేము అంతా చాలా బాగా మా అసోసియేషన్ ని నడిపాం అన్నారు సినీ నటుడు కృష్ణంరాజు. మా అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఆయన మా అభివృధ్ధికోసం ప్యానెల్ లోని అందరు కలిసి కట్టుగా పనిచేసి మా అసోసియేషన్ ప్రతిష్టని ఎంతో ఎత్తుకు చేర్చాలని కోరుకుంటున్నాను అన్నారు.. గతంలో ఎలక్షన్స్ లేవు.. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి ఏదైనా కళాకారుడుకి సహాయపడటమే మాలక్ష్యం కావాలన్నారు కృష్ణంరాజు.