రామ్ చరణ్ హీరోయిన్ బ్యాక్ లెస్ ఫోజు ….. రామ్ చరణ్ తెరంగేట్రం చేసిన చిరుతతో హీరోయిన్ నేహా శర్మ కూడా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తరువాత అక్కడక్కడా కనిపిస్తున్నా మోడలింగ్ లోనే కొనసాగుతుంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లోను అవకాశాలు పూర్తిగా తగ్గటంతో హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియా నే నమ్ముకుంది నేహా శర్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కాచెల్లెళ్లు నేహా శర్మ, ఐషా శర్మ ఒక రేంజ్ లో అందాలారబోస్తున్నారు.