ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవిష్ణు తదుపరి చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 04:53 PMహుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు తన 17వ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా 60% షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.


విద్యా సాగర్ మరియు శ్రీకర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ నిర్వహిస్తుండగా, కాల భైవర సంగీతం అందిస్తున్నారు. తెలుగువారి ఫేవరెట్ సిట్‌కామ్ అమృతం ద్వితీయం నిర్మాతలైన లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com