ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 08:18 PM



కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా జూన్ లో పెద్ద స్క్రీన్‌లపైకి రానున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా విడుదల జులై కి వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.

ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com