ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ విడుదల తేదీని లాక్ చేసిన 'తలైమై సేయలగం'

cinema |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 03:52 PM



ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం జీ5 ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ వెబ్ సిరీస్ 'తలైమై సేయాలగం' టీజర్‌ను విడుదల చేసింది. జాతీయ అవార్డు-విజేత దర్శకుడు వసంతబాలన్ దర్శకత్వం వహించిన ఈ గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్ ని రాడాన్ మీడియావర్క్స్‌కి చెందిన రాధికా శరత్‌కుమార్ నిర్మించారు.


ఈ వెబ్ సిరీస్ లో కిషోర్, శ్రియా రెడ్డి, ఆదిత్య మీనన్, భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ మే 17 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. రమ్య నంబేసన్, కని కుశ్రుతి, నిరూప్ నందకుమార్, దర్శ గుప్తా మరియు సారా బ్లాక్ ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జిబ్రాన్ ఈ వెబ్ సిరీస్ కి సంగీతం సమకూర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com