ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇంద్రాణి' నుండి యానీయా మినీ గ్లింప్సె విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 03:55 PM



స్టీఫెన్ దర్శకత్వంలో 'ఇంద్రాణి' అనే టైటిల్ తో భారతదేశపు తొలి సూపర్ గర్ల్ సినిమా వస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో యానీ భరద్వాజ్ అండ్ ప్రణీత బిజినా కీలక పాత్రలు పోషిస్తుండగా, కబీర్ దుహన్ సింగ్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా మే 24, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది.

ఈ సినిమాలో యానీ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా యాని యొక్క మినీ వీడియో గ్లింప్సె ని కూడా విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com