నందిని రాయ్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేదు కానీ బిగ్ బాస్ బ్యూటీ అంటే మాత్రం ఈజీగా గుర్తు పట్టేస్తారు. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా ఎవరూ ఈ ముద్దుగుమ్మను పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిగ్ బాస్ 2 తర్వాత నందినికి బాగానే క్రేజ్ వచ్చింది. అయితే దాన్ని అవకాశాల రూపంలో మార్చుకోవడంలో మాత్రం ఈ భామ ఫెయిల్ అయింది.