ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓపెన్ అయ్యిన 'బాడ్ న్యూజ్' అడ్వాన్స్ బుకింగ్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 03:48 PM



ఆనంద్ తివారీ దర్శకత్వంలో త్రిప్తి డిమ్రీ, విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ ప్రధాన పాత్రలలో ఒక సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'బాడ్ న్యూజ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా లిమిటెడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు సమాచారం. ఈ సినిమాలో నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తోంది. బాడ్ న్యూజ్ జూలై 19, 2024న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com