ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'సరిపోదా శనివారం' లోని నాట్ ఏ టీజర్ OST

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 04:41 PM



వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా నాట్ ఏ టీజర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క నాట్ ఏ టీజర్ OST అన్ని ప్లాటుఫార్మ్స్ లో లైవ్ లో అందుబాటులో ఉన్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com