డెబ్యూ సినిమా ‘RX100’ సెన్సేషనల్ హిట్ కావడంతో భారీగా పాపులారిటీ సాధించింది నటి పాయల్ రాజ్ పుత్. బోల్డ్ భామ ట్యాగ్ ను కూడా సాధించింది. ఆ ఇమేజ్ కు తగ్గట్టే బోల్డ్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరోసారి ఒక ఘాటు ఫోటోషూట్ లో పాల్గొంది ఈ భామ. పింక్ టీ షర్టును విప్పుతున్నట్టుగా పోజిచ్చింది. ఫేస్ లో హాట్ ఎక్స్ ప్రెషన్ తో పాటు నాభి అందాన్ని ఆరబోసింది.