ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగులో మలయాళ సినిమా ‘కప్పేల’ రీమేక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 07:59 PM



భాషతో సంబంధం లేకుండా సినిమా హిట్టయితే చాలు..ఆ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సిద్ధమయిపోతున్నారు దర్శక..నిర్మాతలు. ఇప్పుడు అదే తరహాలో గత మార్చి నెలలో విడుదలైన మలయాళం సినిమా ‘కప్పేల’కి అన్ని వర్గాల నుంచి మంచి చిత్రంగా ప్రశంసలు లభిస్తున్నాయి.  దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. మొహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com