ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం సందడి చేయనున్న సినిమాల వివరాలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 24, 2022, 06:57 PM



గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వారం సందడి చేయనున్న సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
థియేటర్ లో విడుదలయ్యే సినిమాలివే..
1.విశాల్ నటించిన 'సామాన్యుడు' సినిమా
2. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటించిన 'గ్యాంగ్స్‌ ఆఫ్ ‌18'
3. కీర్తి సురేష్ నటించిన 'గుడ్‌ లక్‌ సఖి'
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే..
1.ఆహా'లో అర్జున ఫల్గుణ - జనవరి 26
2. డిస్నీ+ హాట్‌స్టార్‌
- ద ప్రామిస్‌ ల్యాండ్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 25
- ద గిల్డెడ్‌ ఏజ్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 25
-బ్రో డాడీ (మలయాళ సినిమా) జనవరి 26
- తడప్‌ (హిందీ) జనవరి 28
3.నెట్‌ఫ్లిక్స్‌
- స్నోపియర్స్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 25
- ది సిన్నర్‌ (సిరీస్‌ సీజన్‌-4) జనవరి 26
-ఫ్రేమ్డ్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 27
- ఫెరియా (హాలీవుడ్‌ మూవీ) జనవరి 28
- ఆల్‌ ఆఫ్‌ అజ్‌ ఆర్‌ డెడ్‌ (కొరియన్‌ సిరీస్‌) జనవరి 28
- గెట్టింగ్‌ క్యూరియస్‌ విత్‌ జొనాథన్‌ వాన్‌నెస్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 28
- హోమ్‌ టౌన్‌ (హాలీవుడ్‌) జనవరి 28
4.జీ5
- ఆహా (మలయాళ చిత్రం) జనవరి 26
- పవిత్ర రిష్తా (హిందీ సిరీస్‌) జనవరి 28
5.ఊట్‌ - బడవ రాస్కెల్‌ (కన్నడ) జనవరి 26
6.ఈ రోస్‌ నౌ - బరున్‌ రాయ్‌ అండ్‌ ది క్లిఫ్ (హాలీవుడ్‌) జనవరి 28






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com