పెళ్లి తర్వాత కూడా కత్రినా కైఫ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటిలాగే అభిమానులకు అందాల ట్రీట్ ఇస్తుంది. తాజాగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను క్యాట్ షేర్ చేసింది. గ్రీన్ కలర్ బ్రా, షర్టు.. షార్ట్ లో.. గ్రీన్ ఆపిల్ లా కనిపిస్తుంది. ఫుల్లుగా చిల్ అవుతూ కనిపించింది. క్యాట్ లెటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 9న కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లోని సెవెన్ సెన్సెస్ కోటలో వీరి వివాహం ఘనంగా జరిగింది. మొదటి నెల పూర్తి చేసుకున్న ఈ కొత్త జంట గ్రాండ్ గా సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. కొత్తింట్లో కాపురం పెట్టిన కొత్త జంట.. అప్పుడప్పుడు బయటికి వెళ్తూ.. మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు