ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీత, రాముల ఎపిక్ లవ్ స్టోరీకి యాభై రోజులు

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 02:21 PMఅందమైన ప్రేమ కధలను వెండితెరపై హృద్యంగా ఆవిష్కరించే హను రాఘవపూడి నుండి ఇటీవలే వచ్చిన సినిమా "సీతారామం". ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీలో రష్మిక మండన్నా, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
తాజాగా, ఈ సినిమా 50 రోజుల థియేటర్ రన్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, సీతారామం మేకర్స్ డిలీట్ చేసిన ఒక హార్ట్ టచింగ్ సీన్ ను ఈ రోజు సాయంత్రం నాలుగింటికి విడుదల చేస్తామని ప్రకటించారు. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com